Tag: భర్త ప్రమాద భీమా కొరకు యువతి నిరసన దీక్ష

భర్త ప్రమాద భీమా కొరకు యువతి నిరసన దీక్ష

వినుకొండ:పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్‌ లోని అంబెడ్కర్‌ విగ్రహం వద్ద భర్త ప్రమాద భీమా కొరకు యువతి నిరసన దీక్ష చేపట్టడం పట్టణంలో చర్చకు దారితీసింది. ఈ ఘటనతో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలు…