Tag: ఫిబ్రవరి 16 వ తేదీ సార్వత్రిక సమ్మెజయప్రదం చేయండి:ఎ.ఐ.టి.యు.సి. పిలుపు

ఫిబ్రవరి 16 వ తేదీ సార్వత్రిక సమ్మెజయప్రదం చేయండి:ఎ.ఐ.టి.యు.సి. పిలుపు 

తాడేపల్లిగూడెం:కార్మిక వ్యతిరేక , రైతు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ ఫిబ్రవరి 16 న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏ.ఐ.టి.యు.సి. తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ సమావేశం కార్మికులకు విజ్ఞప్తి చేసింది.సమావేశం సిపాయిపేట భవననిర్మాణ కార్మికసంఘం కార్యాలయంలో సోమవారం జరిగింది.…