ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని చట్టం వదలదు:రాష్ట్ర మంత్రి మండిపల్లి
అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం:-గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల భూములను కబ్జా చేసి ఆ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా వైసిపి జిల్లా కార్యాలయాలను నిర్మించిన ఘనత గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర…