Tag: నారా లోకేష్ బాబును కలిసిన చమర్తి జగన్ మోహన్ రాజు

నారా లోకేష్ బాబును కలిసిన చమర్తి జగన్ మోహన్ రాజు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువనేత శ్రీ నారా లోకేష్ బాబును తూర్పు గోదావరి జిల్లా,రాజోలు నియోజకవర్గం  పాదయాత్ర క్యాంప్ నందు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు.ఈ సందర్భంగా ఆయన…