డిసెంబర్ నెలలో బ్యాంకు హాలీడేస్
ముంబై, నవంబర్ 24:డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 18 రోజులు సెలవులు వచ్చాయి. క్రిస్మస్తో పాటు కొన్ని స్థానిక పండుగలు, సందర్భాల కారణంగా బ్యాంకులు మూతబడతాయి. ఈ హాలిడేస్ లిస్ట్‌లో.. రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.…