ఇన్ని ఆంక్షలమధ్య జర్నలిస్ట్‌లకు ఇంటిస్థలాలు వచ్చేనా.!?
ఇన్ని ఆంక్షలమధ్య జర్నలిస్ట్‌లకు ఇంటిస్థలాలు వచ్చేనా.!?,పార్టీలకు అతీతంగా ఆలోచించండి,చర్చించండి ఫ్రెన్‌డ్స్ అన్నమయ్య జిల్లా :అధికారపక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి పోలీసులు తీసుకెళ్లుతున్నప్పుడు జర్నలిస్టులు అవసరం.అధికారులపై అధికారపక్షనాయకులో,అల్లరి మూకలో దాడికి ప్రయత్నించినప్పుడు (అధికారులకు) జర్నలిస్టులు అవసరం.అలాంటి (మీడియాకు) జర్నలిస్టులకు చట్టప్రకారం…