కులగణన… కొంప ముంచుతుందా..?
‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా కులగణన నివేదికను విడుదల చేయలేక.. దాచిపెట్టలేక.. కక్కలేక మింగలేక అన్నట్టుగా మారింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నివేదిక బహిర్గతమైతే ఇన్నాళ్లుగా కొనసాగిస్తున్న తమ ఆధిపత్యానికి అడ్డుపడుతుందని ఈ రెండు వర్గాలు…