Tag: ’ఆదాయంకోసం పుణ్యక్షేత్రాలు తిరుగుతున్న ఆర్టీసీ’

’ఆదాయంకోసం పుణ్యక్షేత్రాలు తిరుగుతున్న ఆర్టీసీ’

ఏలూరు, సెప్టెంబర్‌ 26: ఒకప్పుడు గ్రామానికి ఆర్టీసీ బస్సు కావాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపించేది. ఇపుడు బస్సులు వస్తున్నా వాటిని ఎక్కే ప్రయాణికుల సంఖ్య తగ్గింది. గ్రామాల వీధుల్లోకి సైతం వెళ్లి ప్యాసింజర్లను ఎక్కించుకోవటం, దింపడం వంటివి ఆటోల నిర్వాహకులు…