అరవింద్ కేజ్రీవాల్ మాస్టర్ స్ట్రోక్
అరవింద్ కేజ్రీవాల్ పాలిటిక్స్ ఆలోచనలకు అందవు. రాజకీయాల్లో మన తదుపరి అడుగును ప్రత్యర్థి ఊహించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ, అరవింద్ కేజ్రీవాల్.. తన క్రేజీ డెసిషన్స్తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. ఢల్లీిలో 2013లో అధికారాన్ని చేపట్టాల్సిన బీజేపీని ప్రతిపక్షానికి పరిమితం చేసిన…