వలంటీర్లకు ఈసీ మార్క్ షాక్..యధావిధిగా వలంటీర్ల ప్రచారం
ఒంగోలు మార్చి 19: అనుకున్నట్టే అయ్యింది. వాలంటీర్లకు జగన్ దెబ్బ తగిలింది. వారి ఉనికి ప్రశ్నార్ధకం కానుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వలంటీర్లపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను ఎక్కడికక్కడే…