రాహుల్ గాంధీ లాగా , చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారు:కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
తిరుపతి, అక్టోబరు 16: చంద్రబాబుపై కేసు నమోదు చేయడం తప్పు.. బాబు చాలా మంచివాడు.. తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.. రాహుల్ గాంధీ లాగా , చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు..…