33 ఏండ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న అమితాబ్ బచ్చన్, రజనీకాంత్
కోయంబత్తూర్ అక్టోబర్ 25:’’33 సంవత్సరాల తర్వాత నా గురువు, రోల్ మాడల్, అమితాబ్ బచ్చన్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నా.. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది అంటూ రజనీకాంత్ రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. జైలర్‌తో వీర లెవల్లో…