మోది క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం
పేద ప్రజల ఆకలి తీర్చేందుకు’’ మోది క్యాంటీన్’’. అన్నా క్యాంటీన్ లో ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం. అభిరుచి సేవాసమితి ఆర్థిక సాయంతో. …సేవకు అడ్డు పడొద్దు.. అభిరుచి మదు. నంద్యాల: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సవిూపంలో…