మూడు నెలల్లో సైకో జగన్ పిచ్చాసుపత్రికే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అంబేద్కర్ కోనసీమ జిల్లా నవంబర్ 27: : సైకో జగన్‌కు ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని.. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజోలు నియోజకవర్గం…