మార్చి 22న యూట్యూబ్ / వెబ్సైట్లో ‘వివేకం’
విజయవాడ, మార్చి 20 : ఏపీలో ఎన్నికల పోరు మొదలైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీతో పోటీ పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ సభలు, నాయకుల ఆరోపణలు ` ప్రత్యారోపణలతో…