మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించిన వ్యోమగామి కల్పన చావ్లా
997 లో అంతరిక్ష యానం చేసిన కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష…