భార్యనుంచి కాపాడండి
అల్వాల్:తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని … రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆల్వాల్…