భారత్ ప్రపంచ కప్పు గెలవాలని ఓ అభిమాని చేసిన స్వర్ణ ప్రపంచ కప్
కోరుట్ల: భారత్ క్రికెట్ చరిత్రలో ఓటమి లేకుండా ఫైనల్ చేరడం గొప్ప విషయమని క్రికెట్ అభిమాని, స్వర్ణకారుడు తుమ్మనపల్లి నరేష్ అన్నారు. కోరుట్ల మండలం అయిలపూర్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు నరేష్, ఓ స్వర్ణకారుడు తయారు చేసిన చిన్న 0.200 విూల్లీల…