ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ :పి. వి. సుందరరామరాజు
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ : అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (AIFB)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వి. సుందరరామరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం బిజెపి కాళ్ల దగ్గర పడి…