పొత్తును చెడగోడుతున్న చేగొండి
తిరుపతి: లేఖల వీరుడు హరిరామజోగయ్య కష్టపడి పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారు. ముద్రగడ, హరిరామజోగయ్యలు కాపులు ఇంకా అమాయకులు అనుకుంటూన్నారని జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. నెండ్రాకాయ్ కధలా ఇద్దరి వ్యవహారం ఉంది. పవన్ కళ్యాణి కుటుంబాన్ని తిట్టినప్పుడు లేఖలు…