పేదలకు కొండంత అండ ముఖ్యమంత్రి సహాయనిధి
పదిమంది లబ్దిదారులకు రూ13.20 లక్షలు విలువ చేసే చెక్కులను అందచేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.మంగళవారం రాయచోటిలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన పదిమంది…