పాడేరు ఐటీడీఏలో పసుపు స్కాం
విజయనగరం, నవంబర్ 1,:పాడేరు ఐటిడిఎలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. నిబంధనలను గాలికొదిలేసి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు బేఖాతరు చేయడం, ఇ ప్రొక్యూర్‌మెంటుకు బదులుగా సాధారణ టెండర్లు పిలవడం, సమయాన్ని భారీగా కుదించడంద్వారా అస్మదీయులకే అవకాశం ఇవ్వడం…