Tag: న్యాయదేవతతో నిరసన తెలిపిన చమర్తి జగన్ మోహన్ రాజు

న్యాయదేవతతో నిరసన తెలిపిన చమర్తి జగన్ మోహన్ రాజు 

రాజంపేట పట్టణం:   తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు నిజం గెలవాలి కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా న్యాయదేవత ఫోటో పట్టుకుని కళ్ళకు గంతలు కట్టుకొని నిజం గెలవాలి అని స్వరం వినిపించిన జగన్ మోహన్ రాజు.న్యాయదేవత కళ్ళకు గంతలు ఉన్న న్యాయం ఎల్లప్పుడూ…