జాతీయ ఆంధత్వ నివారణ కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ గా డాక్టర్ బి.సునీల్ కుమార్ నాయక్
యండపల్లి (రాయచోటి అన్నమయ్య జిల్లా):- వైయస్సార్ కడప జిల్లా కేంద్రంలో పిపి యూనిట్ నందు సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి.సునీల్ కుమార్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరెట్ కార్యాలయం నందు జాతీయ…