టాలీవుడ్లో కిలేడీ ప్రొడ్యూసర్
హైదరాబాద్, ఫిబ్రవరి8: మగవారి చేతిలో ఆడవాళ్లు మోసపోయే రోజులు పోయి.. ఆడవాళ్ల చేతిలో మోసపోతున్న మగవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కలికాలం అంటే ఇదేనేమో. పెళ్లి చేసుకుంటామని నమ్మించడం… బుట్టలో పడిన బకరాను నిలుపునా దోచేయడం… కిలేడీల లేటెస్ట్ ట్రెండ్ ఇదే.…