Tag: కడప పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగనున్న వైయస్‌ షర్మిల

కడప పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగనున్న వైయస్‌ షర్మిల

కడప: కడప పార్లమెంటు స్థానంలో రసవత్తర పోటీ జరగనుంది. ఏపీసీసీ చీఫ్‌ వైయస్‌ షర్మిల కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో 5 ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లను ఏపీ కాంగ్రెస్‌ టార్గెట్‌ గా పెట్టుకుంది. వైకాపా తరపున…