బీహార్లో కుల గణన కు చెందిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
న్యూఢల్లీి నవంబర్ 7: బీహార్లో కుల గణన కు చెందిన రిపోర్టును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల్లో 42 శాతం మంది కటిక పేదలే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడిరచారు. ఇక వెనుకబడిన, ఈడబ్ల్యూసీ…