Tag: ఆస్పత్రికి వచ్చి కేర్‌ టేకర్‌ ను చూసి కన్నీరు పెట్టుకున్న ఏనుగు!

ఆస్పత్రికి వచ్చి కేర్‌ టేకర్‌ ను చూసి కన్నీరు పెట్టుకున్న ఏనుగు!

హైదరాబాద్‌ మార్చ్‌ 14:జంతువులకూ మనసు ఉంటుంది. కరుణ, ఆపేక్ష ఉంటాయి. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. కొన్నాళ్లు పోషించిన తర్వాత వాటిని అడవిలో వదిలేసినా, మళ్లీ కనబడితే చాలు అక్కున చేర్చుకుంటాయి. పెద్ద పులులు, సింహాల వంటి క్రూర జంతువులు…