Tag: అన్నమయ్య జిల్లా కేంద్రంలో శాశ్వత జిల్లా కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి 16న భూమి పూజ

అన్నమయ్య జిల్లా కేంద్రంలో శాశ్వత జిల్లా కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి 16న భూమి పూజ 

అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ సహకారం, స్థానిక జిల్లా అధికారుల తోడ్పాటుతో స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్ని రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటులో అందరి సహకారంతో…