Tag: అద్వానీ కి భారతరత్న

అద్వానీ కి భారతరత్న

న్యూ ఢల్లీి : బీజేపీ అగ్రనేత అద్వానీ కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయనకు భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు.ఎల్‌.కె.అద్వానీ పూర్తిపేరు లాల్‌ కృష్ణ అద్వానీ. 1927 నవంబర్‌ 8న పాకిస్థాన్లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని…