Month: August 2024

తెర విూదకు సివిక్‌ వలంటీర్లు

కోల్‌ కత్తా, ఆగస్టు 17: ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం మనది. నిలువెల్లా ప్రజాస్వామ్యస్ఫూర్తిని ప్రదర్శించే దేశం మనది. లౌకికత్వం, భిన్నత్వంలో ఏకత్వం వంటి విభిన్నతలను కలిగి ఉన్న భూ భాగం మనది.. అలాంటి మనదేశంలో ప్రతి…

నామినేటెడ్‌ పదవులకోసం భారీగా దరఖాస్తులు

అమరావతి: ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్‌ పదవుల కోసం టిడిపి కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్నాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు తమ దరఖాస్తులను పార్టీ కార్యాలయంలో అందజేశారు పార్టీలో తాము చాలా కష్టపడ్డామని, ఆర్థికంగా నష్టపోయామని,…

ఇక భారత్‌ లో యుసీసీ

యుసిసి అన్ని వర్గాలకు మేలు మాత్రమే కాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజన్‌ అయిన ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’కు అనుగుణంగా ఉంటుందని.. ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌’ ఆలోచనాతీరుతో నడుస్తుందని బీజేపీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి.…

యాక్టివ్‌ పాలిటిక్స్‌ లోకి భారతి

కడప, ఆగస్టు 17: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ టెన్షన్‌ తప్పిపోవడంతో రిలాక్స్‌ అయిన జగన్‌ మళ్లీ నవ్వుముఖంతో కనిపిస్తూ.. కూటమి ప్రభుత్వంపై సెటైర్లు మొదలుపెట్టారు. తాము చేసిన మేలు ఇంకా జనాల్లో ఉందంటూ మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం…

  భారీగా పెరగనున్న రేషన్‌ డిపోలు

కాకినాడ, ఆగస్టు 17 : ఏపీలోని కూటమి ప్రభుత్వం రేషన్‌ షాపులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పటికే కొత్త కార్డుల జారీపై కసరత్తు షురూ చేయగా… దుకాణాల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా కొత్తగా 4 వేల పంపిణీ…

కుంకుడు సాగుతో లక్షల ఆదాయం

నల్గోండ, ఆగస్టు 16 : టా ఒకేరకమైన పంటలు సాగు చేయడం వలన దిగుబడి తగ్గుపోతోంది. దీంతో దిగుబడి కోసం రైతులు ఇష్టానుసారం రసాయన మందులు వాడడంతో భూమి నిస్సారం అవుతోంది. దీంతో సాగులో నష్టాలు వస్తున్నాయని చాలా మంది రైతులు…

బంగ్లాదేశ్‌లోనూ ఉక్రెయిన్‌ తరహా పరిస్థితులు

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. పదేళ్ల క్రితం ఉక్రెయిన్‌లో జరిగిన పరిణామాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి వరకు మిత్రరాజ్యాలుగా ఉన్న దేశాలే ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయిన పరిస్థితి ఉక్రెయిన్‌ ? రష్యా మధ్య చోటుచేసుకోగా.. ఇప్పుడు బంగ్లాదేశ్‌`భారత్‌ మధ్య సంబంధాలు సైతం అదే…

ఉచిత ఇసుక.. ఆన్‌ లైన్‌ బుకింగ్‌

నెల్లూరు, ఆగస్టు 16 :ఆంధ్రప్రదేశ్‌లో ఇసుకను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం దాన్ని మరింత పారదర్శకంగా ఇంటికి చేర్చేందుకు మరో విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. గనుల శాఖ ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్విహంచిన సీఎం చంద్రబాబు ఇందులో ఉన్న లోటుపాటు ఇతర సమస్యలు అడిగి…

ఆ 8 మంది ఎవరు 

విజయవాడ, ఆగస్టు 16: వైసీపీని వీడేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారా? ఐదుగురు నుంచి 8 మంది వరకు పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నారా? ఈ వార్తల్లో నిజం ఎంత? పొలిటికల్‌ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో…

కాంగ్రెస్‌ లో వైసీపీ విలీనమేనా.!?

విజయవాడ, ఆగస్టు 16: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో వైసీపీ విలీనానికి సంబంధించి ఆమె మాట్లాడారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బుధవారం ఆమె విూడియాతో మాట్లాడారు. వైసీపీని తమ…