Category: ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఆఫీసు దాడిలో 110 మందిని గుర్తింపు

గుంటూరు, సెప్టెంబర్‌ 18: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రోజుకో అప్‌డేట్‌ వస్తోంది. ఇటీవల వైసీపీ కీలక నేతలను విచారణకు పిలిచిన పోలీసులు.. తాజా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మందిని గుర్తించినట్టు గుంటూరు ఎస్పీ…

19న మద్యం కొత్త పాలసీ నోటిఫికేషన్‌

ఒకటి నుంచి అమల్లోకి లిక్కర్‌ విధానం విజయవాడ, సెప్టెంబర్‌ 17: ఏపీలో ఈ నెల 19న కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. ఈ నెల 18న జరిగే క్యాబినెట్‌ భేటీలో కొత్త మద్యం పాలసీపై చర్చించనున్నారు.…

దసరా నాటికి నామినేటెడ్‌ పోస్టులు

విజయవాడ, సెప్టెంబర్‌ 17: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది.మూడు పార్టీలు కలిపి 164 అసెంబ్లీ,21 పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించాయి.…

ఐపీఎస్‌లు ఆవేశపడి అడ్డంగా బుక్కైపోయారా?

గుంటూరు, సెప్టెంబర్‌ 17: ఎంత కరుడు కట్టిన నేరస్తుడైనా ఎక్కడో చిన్న తప్పు చేస్తారనే పోలీసు నీతిని పాటించారో ఏమో.. ముగ్గురు ఐపీఎస్‌లు కూడా వెనకాముందు ఆలోచించకుండా? ఆవేశపడి అడ్డంగా బుక్కైపోయారా? అనే చర్చ జరుగుతోంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌…

పెద్దిరెడ్డిని సైడ్‌ చేసినట్టేనా

కర్నూలు, సెప్టెంబర్‌ 16: రాయలసీమలో వైసీపీకి అంతో ఇంతో మర్యాద నిలిపిన జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు రెండు ఎంపీ స్థానాలు గెలిచిన జిల్లా చిత్తూరు ఒక్కటే.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ…

కిరణ్‌ కుమార్‌ రెడ్డికే కమలం పగ్గాలు

తిరుపతి, సెప్టెంబర్‌ 16: ఏపీ ప్రభుత్వ భాగస్వామి బీజేపీ? భవిష్యత్‌ రాజకీయాలకు పక్కా స్కెచ్‌ వేస్తోంది. రాష్ట్రంలో బలపడాలని ఆశిస్తున్న కమలనాథులు? కీలకమైన రెడ్డి సామాజికవర్గంపై ఫోకస్‌ చేశారంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలంటే రెడ్డిల మద్దతు అవసరమని భావిస్తున్న…

భారీగా తగ్గనున్న లిక్కర్‌ ధరలు

రాజమండ్రి, సెప్టెంబర్‌ 16: ఏపీలోని మందు బాబులకు త్వరలోనే ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. ఇన్నాళ్లు మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్న వారికి బిగ్‌ రిలీఫ్‌ దక్కనుంది. అవును.. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై…

ముంబై నటి జత్వానీ కేసులో నెక్స్ట్‌ ఎవరు

గుంటూరు, సెప్టెంబర్‌ 16: ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు ఇప్పుడు ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ముంబై నటి జెత్వానీ కేసులో ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఖూఖీ…

ప్రజా సమస్యల పరిష్కారానికి “ప్రజాదర్బార్”:రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

చిన్నమండెం, సెప్టెంబర్ 16:-జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాధర్భర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నమండెం…

విజయవాడ`ఢల్లీి ఇండిగో సర్వీసు ప్రారంభం

విజయవాడ:విజయవాడ నుంచి ఢల్లీికి ఇండిగో సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. అయితే ఎయిర్‌పోర్టులో నిర్మించిన అప్రోచ్‌ రహదారిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధిపై…