Category: గుంటూరు

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిరది: మాజీ మంత్రి డొక్కా

అమరావతి జూన్‌ 5: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిరదని మాజీ మంత్రి డొక్కా వరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడారు. వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకులు ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని ఆరోపణలు…

చంద్రబాబును కలిసిన సీఎస్‌, డీజీపీ

ఉండవల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, మరికొందరు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

జూన్‌ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం

జూన్‌ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం వైసీపీ ప్రమాణ స్వీకార తేదీనే ఫిక్స్‌ చేసుకున్న టిడిపి అమరావతి జూన్‌ 4: జూన్‌ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ…

25 ఏళ్ల తర్వాత ఉరవకొండ సెంటిమెంట్‌కు బ్రేక్‌

. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ విజయం అమరావతి జూన్‌ 4: ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్‌ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో…

చంద్రబాబు శపథం నెరవేరింది..సీఎంగానే అసెంబ్లీకి

అమరావతి జూన్‌ 4: దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన లీడర్‌. ఓ విజన్‌ ఉన్న నాయకుడు. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ ప్రజలు…

అమరావతి చేరుకున్న లోకేశ్‌, భువనేశ్వరి

` అభిమానుల ఘన స్వాగతం గన్నవరం: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్‌, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు…

పల్నాడులో కొత్త రోగం

గుంటూరు, మే 29: ఇన్ని రోజులు ఎన్నికల ఘర్షణలతో అల్లాడిపోయిన పల్నాడు వాసులకు మరో కష్టం వచ్చి పడిరది. ఎక్కడో ఉత్తరాదిలో అరుదుగా కనిపించే సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి` పంజాబ్‌ వ్యాధి ఇప్పుడు పల్నాడులో వెలుగులోకి రావడం అందర్నీ కలవర పెడుతోంది.…

ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్‌లను ఎలా నిర్ణయిస్తారు..?

అమరావతి: ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది.…

పిన్నెల్లి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరం

అమరావతి మే 23: ఏపీలోని పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టి విధ్వంసం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న సాక్ష్యాధారాలు లభించడంతో ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. పక్కా…

పిన్నెల్లి పై అనర్హత వేటు.. ?

గుంటూరు, మే 23: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అనర్హత వేటు పడుతుందా? ఎలక్షన్‌ కమిషన్‌ సీరియస్‌ యాక్షన్కు దిగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుబడటంతో ఆయనపై అనర్హత వేటుకు రంగం సిద్ధం…