కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర ఉండే sv కళ్యాణ మండపం దగ్గర జరిగిన సంఘటన.
ఆటో లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికడ్డే మరణించారు. ఇందులో 2 మగవారు 2 ఆడపిల్లలు ఉన్నారు. బస్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు..
ప్రొద్దుటూరు నుండి మల్లెల కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఆటో లో 10 మంది ప్రయాణిస్తుండగా 6 గురికి తీవ్ర గాయాలు, 4 గురు అక్కడికక్కడే చనిపోయారు..
కడప నగరం ఆజాద్ నగర్ కాలనీ చెందిన వారు ఆటోలో మల్లేల పోతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
మృతి చెందిన వారు మహమ్మద్ 25 , షాకీర్ 10, హసీన 25, అమీన 20..
సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్డిన పోలీసులు..
గాయపడ్డ వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు