అమరావతి:ఈ నెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళనున్నారు. అసెంబ్లీ, లోక్?సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. తరువాత శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.