నల్గోండ:నల్గోండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్ లచ్చు నాయక్ మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుండి బిల్లు విషయంలో ఇంట్లోనే రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఎసీబీకే ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. బిల్లు విషయంలో సూపర్డెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కాంట్రాక్టర్ కలిసాడు.