విజయవాడ, ఫిబ్రవరి 6: ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఢల్లీికి వెళ్తున్నారు. బుధవారం రాత్రి ఆయన బీజేపీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పొత్తుల అంశంపై ఓ క్లారిటీకి చంద్రబాబు రానున్నారు. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తులు ప్రకటించుకున్నాయి. సీట్ల సర్దుబాటు చర్చలు నిర్వహిస్తున్నాయి. అయితే బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఏ వైపు నుంచి అడుగు ముందుకు పడటం లేదు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *