Tag: సీఎం రేవంత్‌ ను కలిసిన సీపీ ఆనంద్‌

సీఎం రేవంత్‌ ను కలిసిన సీపీ ఆనంద్‌

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సోమవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసారు. రెండోసారి హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.