Tag: రాహుల్‌ గాంధీపై వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల నిరసన .. ఆందోళనలు

రాహుల్‌ గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలి:ఏపీసీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల

విజయవాడ, సెప్టెంబర్‌ 18: రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ ప్రతిపక్ష నేత అని, అలాంటి వ్యక్తిని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్‌ చేస్తుంటే ఆ పార్టీ అధిష్ఠానం అస్సలు స్పందించడం లేదని ఏపీసీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. బీజేపీ నేతలు ఇంత…