పరువు నష్టం కేసులో తప్పును అంగీకరించిన కేజ్రీవాల్..చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశం
న్యూ డిల్లీ ఫిబ్రవరి 26:కేజ్రీవాల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఆ వీడియోను రీట్వీట్ చేయడం పొరపాటు అని, కేసును మూసివేయాలని కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ తరఫున సీనియర్…