నేర చరిత నేతలపై జీవితకాలం నిషేధం:హైకోర్టుకు బాధ్యత అప్పగించిన సుప్రీం
న్యూఢల్లీి, నవంబర్ 9: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని (క్రిమినల్ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టుఅప్పగించింది.…