Tag: చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా కలకలం సృష్టిస్తున్న చుడీదార్‌ గ్యాంగ్‌

చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా కలకలం సృష్టిస్తున్న చుడీదార్‌ గ్యాంగ్‌

హైదరాబాద్‌ మే 20:హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా చుడీదార్‌ గ్యాంగ్‌ కలకలం సృష్టిస్తుంది. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి జెక్‌ కాలనీలోని ఆకృతి ఆర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లో దుండగులు చుడీదార్‌ వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్‌ రావు అనే వ్యక్తి…