కాంగీరేస్ లో తీన్మార్ మల్లన్న
కరీంనగర్, మార్చి 26: పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ కాంగి‘రేస్’ టికెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ స్థానానికి ముగ్గురు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. కరీనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కొడుకు రాజేందర్రావు, హుస్నాబాద్ మాజీ…