Tag: అందరికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

అందరికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

హైదరాబాద్‌, మార్చి 25:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆధార్‌ కార్డు తరహాలో డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుల ను ఇస్తామని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి…