300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూ డిల్లీ ఫిబ్రవరి 13 :ఎన్నికలు సవిూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో కీలక పథకాన్ని ప్రకటించింది. దేశ ప్రజలందికీ ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం…