Tag: 140 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మందికి గాయలు

నేపాల్‌ను వణికిస్తున్నవరుస భూకంపాలు

ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా.. సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ ఖాట్మండ్‌ నవంబర్‌ 4: హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. శుక్రవారం నేపాల్‌లోని వాయువ్య ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి…