Tag: హైదరాబాద్‌ సీపీ గా బాధ్యతలు తీసుకున్న సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ సీపీ గా బాధ్యతలు తీసుకున్న సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సివీ అనంద్‌ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంద్‌ మాట్లాడుతూ రెండోసారి భాద్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు. వినాయకచవితి, మిలాద్‌ ఉన్‌ నబి ఉంది.. ప్రశాంత వాతావరణంలో…