Tag: హిమాచల్‌ ‘‘చేయి’’ జారిపోనుందా

హిమాచల్‌ ‘‘చేయి’’ జారిపోనుందా 

సిమ్లా, ఫిబ్రవరి 28:లోక్‌సభ ఎన్నికలకు ముందు వరుస షాక్‌లతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ…