సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టండి:కమిషనర్ హరిత
తిరుపతి: నగరంలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా చేపడుతున్న చర్యలపై ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖ,…