Tag: వ్యవస్థలను మేనేజ్‌ చేయకుంటే జగన్‌ పదేళ్లు బెయిల్‌ పై బయట ఎలా ఉన్నారు:లోకేశ్‌

వ్యవస్థలను మేనేజ్‌ చేయకుంటే జగన్‌ పదేళ్లు బెయిల్‌ పై బయట ఎలా ఉన్నారు:లోకేశ్‌

హైదరాబాద్‌, అక్టోబరు28:టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగత కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్‌ చేయించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. రాజమండ్రి జైలులో శనివారం చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు…